Money Earning Apps Without Investment

చిన్న చిన్న టాస్కులు కంప్లీట్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు…!

హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం మరో కొత్త యాప్ తీసుకొచ్చా. మీకున్న ఖాళీ సమయాల్లో ఈ యాప్ లో చిన్న చిన్న టాస్కులు కంప్లీట్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు మీరు అపరిమిత డబ్బులు సంపాదించుకోవచ్చు అది ఎలాగా అనేది నేను ఇందులో వివరంగా చెప్తాను

చిన్న చిన్న టాస్కులు కంప్లీట్ చేయండి ఎక్కువ డబ్బులు సంపాదించండి.

  • ఈ యాప్ లో మీరు సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చు ఎటువంటి పెట్టుబడి పెట్టనవసరం లేదు.
  • మీరు మీ ఖాళీ సమయంలో ఈ యాప్ లో టాస్కులు కంప్లీట్ చేస్తూ ఉండడం ద్వారా మీరు డబ్బును సంపాదించుకోవచ్చు.
  • ఇది పూర్తిగా ఉచితం దీనికోసం మీరు ఎటువంటి పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు అలాగే దీనికోసం మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు.
  • ఈ రోజుల్లో డబ్బు అనేది అందరికీ చాలా ముఖ్యం అందుకోసం మనం ప్రతిరోజు చాలా కష్టపడుతున్నాం అది అందరికీ తెలిసిన విషయమే.
  • ఈ యాప్ లో సంపాదన అనేది ఒక టైం పాస్ కోసం మరియు మన చిన్న చిన్న అవసరాలను తీర్చుకోవడానికి మాత్రమే.
  • ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్న వ్యక్తులు ప్రతిరోజు వారి రోజు వారి ఖర్చులకు తగినంత మరియు కొద్ది ఎక్కువ సమయం గడిపిన వారు వారి ప్రధానమైన జీతం కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నారు.
  • అదేవిధంగా మీరు మీ స్నేహితులకు ఈ యాప్ గురించి తెలియజేయడం వలన కూడా మీకు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు.

Money Earning Apps Without Investment

ఈ అప్లికేషన్ పేరు ఏమిటి?

  • ఈ అప్లికేషన్ను మీరు మీ మొబైల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పబోయే విధానాన్ని అనుసరించండి.
  • మొదటగా మీరు మీ మొబైల్ లోని గూగుల్ ప్లే స్టోర్ ని ఓపెన్ చేయండి.
  • అందులో క్రింది వైపున ఉన్న రెండవ ఆప్షన్ సెర్చ్ బటన్ ను ప్రెస్ చేయండి.
  • ఇప్పుడు అక్కడ Money Earning App Online SIKKA అని టైప్ చేయండి.
  • తరువాత ఇక్కడ దిగువన ఇవ్వబడిన ఫోటోలో ఉన్నటువంటి ఆప్ ను మీరు అక్కడ డౌన్లోడ్ లేదా ఇన్స్టాల్ బటన్ ను ప్రెస్ చేసి ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

యాప్ ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత ఈ పనులు కచ్చితంగా చేయండి.

  • ఓపెన్ చేయగానే అందులో మొదటగా మిమ్మల్ని లాగిన్ చేయమని అడుగుతుంది.
  • అక్కడ మీరు మీ ఇమెయిల్ ని ఉపయోగించి మీ యొక్క ఐడి ని క్రియేట్ చేసుకోవాలి.
  • అక్కడే దిగువ భాగాన రెఫరల్ కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ 8FMPWN ఈ కోడ్ ను టైప్ చేయండి.
    ఇలా చేయడం వలన మీకు అదనంగా బోనస్ డబ్బులు వస్తాయి.

ఇందులో డబ్బులు ఎన్ని రకాలుగా సంపాదించవచ్చు?

  • ఇందులో మీరు చాలా రకాలుగా డబ్బులు సంపాదించుకోవచ్చు.
  • ఇందులో మీరు వీడియోస్ చూస్తూ డబ్బులు సంపాదించవచ్చు.
  • ఇందులో మీరు చిన్న చిన్న అప్లికేషన్లను డౌన్లోడ్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు.
  • ఇందులో మీరు చిన్న చిన్న సర్వేలను కంప్లీట్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు.
  • ఇక్కడ వచ్చే ప్రతిదీ మీకు నాణేల రూపంలో ఉంటుంది. తరువాత వాటిని మీరు డబ్బు రూపంలో మార్చుకోవాల్సి ఉంటుంది.

Money Earning Apps Without Investment

సంపాదించిన డబ్బును మన అకౌంట్లోకి ఎలా తెచ్చుకోవాలి?

  • మీరు ఇందులో సంపాదించిన డబ్బును అకౌంట్ లోకి తెచ్చుకోవాలి అంటే మొదటగా మీరు మీ సంపాదన పైన నొక్కాలి.
  • అక్కడ మీకు వాలెట్ అనే ఆప్షన్ కనబడుతుంది.
  • అందులో రీడిమ్ ఆప్షన్ ఎంచుకొని దానిలో మీ బ్యాంకు డీటెయిల్స్ లేదా మీ ఫోన్ పే సంబంధించి UPI ఐడి ఇవ్వాల్సి ఉంటుంది.
  • అక్కడ మీకు డబ్బు ఉపసంహరించుకోవడానికి ఉన్న నిబంధనలు కనపడుతూ ఉంటాయి.
  • ఆ నిబంధనలో ప్రకారం మీరు మీ డబ్బును ఉపసంహరించుకోవచ్చు.

ఇక్కడ నుండి అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోండి.

చివరగా జాగ్రత్త మాటలు: –

  • ఈ అప్లికేషన్లో మిమ్మల్ని ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయమని ఉండదు.
  • ఒకవేళ మీకు అలాంటి సమస్య ఎదురైతే మీరు అసలు ఒక రూపాయి కూడా ఇందులోకి యాడ్ చేయకండి.
  • ఒకవేళ ఇందులో డబ్బులు యాడ్ చేసి పోగొట్టుకుంటే దానికి మేము బాధ్యులం కాదు.

 

మరిన్ని యాప్స్ గురించి:-

వీడియోస్ చూడండి మరియు అపరిమిత డబ్బు సంపాదించండి

ఇటువంటి మరిన్ని నిజమైన డబ్బు సంపాదించగలుగునటువంటి అప్లికేషన్ల కోసం ఇప్పుడే ఈ పేజినెస్ సేవ్ చేసుకోండి.

1 thought on “Money Earning Apps Without Investment”

Leave a Comment